ఓం శ్రీ సత్య సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో, తేది 11.03.2021 గురువారం, మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా, శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర మందిర ప్రాంగణంలో, ప్రసాద సేల్స్ కౌంటర్లు, పులిహోర మేకింగ్, ప్యాకింగ్ సేవలు చేయుటకు మన సంస్థలకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సేవలో ఇప్పటివరకు 8- మంది మహిళలు, 14- మంది పురుషులు సేవలో నిమగ్నమై ఉన్నారు. ఈ రాత్రికి మరో 9 మంది వస్తున్నారు. ఈ సేవలు రేపు ఉదయం పూట వరకు ఉండగలవు. *సేవలో పాల్గొంటున్న వారి దృశ్యాలు కొన్ని*.. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా.