Service

Om శ్రీ సాయి Ramభగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాశీస్సుల తో తేదీ. 03.03.21.బుధవారం నాడు శ్రీ సత్యసాయి సేవా సుధ క్లినిక్ సరూర్ నగర్ సంబంధించి ఇద్దరికి కంటి కేటరాక్ట్ ఆపరేషన్స్ శ్రీ మహాలక్ష్మీ కంటి హాస్పిటల్ వనస్థలిపురం లో Dr. శ్రీ సుబ్బారావు గారి ద్వారా చేయించటమైనది.. రాష్ట్ర వైద్య సమన్వయకర్తలు శ్రీ.G. భాస్కర్ రావు గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. ఆ ఇద్దరికి మందులు,గ్లాసెస్ ఇవ్వడమైనది. స్వామి వారి దయతో సంస్థ పెద్దలు సూచనలతో,హాస్పిటల్ డాక్టర్ గారు వారి సిబ్బంది సహకారంతో చేయించటమైనది.. ఈ సేవ చేసుకునే భాగ్యం కల్పించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద చరణములకు కృతజ్ఞతాపూర్వక ఆనంతకోటి వందనములు సమర్పిస్తూ,ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక సాయిరాం సాయిరాం సదా సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా తెలంగాణ