శ్రీ సత్యసాయి సేవా సమితి - ఆల్వాల్ మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా నారాయణ సేవ ( శ్రీ సత్య సాయి అన్న ప్రసాద వితరణ ) తేదీ 20 .02 .2021 మూడవ శనివారం సందర్బంగా సంచార నారాయణ సేవ శ్రీ సత్య సాయి సేవా మందిరంలో సేవాదళ్ సభ్యులు స్వయముగా వండి , వండినటువంటి సత్య సాయి భోజన ప్రసాదమును ప్యాకెట్లుగా చేసి అల్వాల్ సమితి మరియు భజన మండలి పరిసర పుర వీధులలో సంచరించే 200 మంది సంచార అన్నార్తులైన నిరుపేద నారాయణులకు అందించగా ఈ సేవలో 9 మంది పురుష సేవాదళ్ సభ్యులు మరియు 6 గురు మహిళా సేవాదళ్ సభ్యులు పాల్గొని స్వామి వారి పాదపద్మాలయందు వారి సేవా కుసుమాలను సమర్పించుకున్నారు. జె ఈశ్వర్ రావు కన్వీనర్