సా. 5.30గం.ల నుండి 8.30గం.ల వరకు పెద్దపల్లి సమితి నందు రెండు బాలవికాస్ సెంటర్ల 40 మంది బాలవికాస్ పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించుకున్నాము. అనంతరము బహుమతుల ప్రదానము, జోలోత్సవము