District / State Meetings






ఓం శ్రీ సాయిరాం, స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, తేదీ 14/02/2021 ఆదివారం రోజున మధ్యాహ్నం 2:00గం.ల నుండి 5:30గం.ల వరకు జిల్లా యువ సమావేశము నిర్వహించు కోవడం జరిగినది. ఈ సమావేశానికి హాజరయిన 42 మంది యువతకు, శ్రీ సత్యసాయి సేవ సంస్థలు తెలంగాణ రాష్ట్ర యువ సమన్వయకర్త గారికి, జిల్లా అధ్యక్షులు గారికి, కన్వీనర్ గారికి మరియు యువ సోదరులకు స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సమీక్ష సమావేశంకి సహాయ సహకారాలు అందించిన సాయి కుటుంబ సభ్యులకు సాయిరాం తెలుపుకుంటూ ఇదే విధంగా యువత స్వామి చెప్పిన మార్గంలో పయనించి White Commandos గా సాయి యువత సేవలు సల్పడానికి స్వామి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ... జై సాయిరాం. శ్రీసత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా.