ఉ.12.00 – 1.00గం.లకు పెద్దపల్లి సమితి నందు 40 మంది నారాయణులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమము నిర్వహించుకున్నాము. అనంతరము నారాయణసేవ నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమమునకు జిల్లా అద్యక్కులవారు, జిల్లా వివిద పదాదికారులు పాల్గొన్నారు.