సాయిరాం, భగవాన్ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 07/02/2021 నిర్మల్ జిల్లా యూత్ మీట్ కార్యక్రమం మన రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో, సైకాలజిస్ట్ మరియు మోటివేషన్ స్పీకర్ శ్రీ మల్లేష్ గారి యూత్ మోటివేషన్ ద్వారా నిర్మల్ జిల్లాయూత్ కోఆర్డినేటర్ సమక్షంలో యూత్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర యువ విభాగానికి సహకరించి కార్యక్రమం నడిపించిన నిర్మల్ జిల్లా అధ్యక్షులు గారికి ప్రత్యేక ధన్యవాదములు. Ever in Swamy seva, Youth Wing, SSSSO TS.