భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, తేదీ 31 జనవరి 2021 రోజున గజ్వేల్ సమితి సిద్దిపేట జిల్లా వారి అనుబంధ భజన మండలి వర్గల్ లో బాలవికాస్ ను 13 మంది విధ్యార్థుల చేత పునః ప్రారంభిచడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, గజ్వేల్ సమితి కన్వీనర్, వర్గల్ కన్వీనర్, విధ్యా విభాగం కోఆర్డినేటర్ లు పాల్గొన్నారు.