ఓం శ్రీ సత్యసాయి రామ్!!! "ఈ రోజు మంగళవారము 19/01/2021న ఉదయము 11:00am కు ఎంపిక చేసిన 10 మహిళలకు "అమృత కలశము" లు (బియ్యము, పప్పు , అటుకులు, నూనె, రవ్వ,పసుపు, డిటర్జెంట్ సూప్స్ రెండు, బాత్ సోప్ 1 మరియు ఆవాలు.) "మహిళా విభాగము" వారిచే అందజేయడం జరిగింది ఈ సేవ ప్రతి నెల (19th) మహిళా దినము న వుంటుంది." సదా స్వామి సేవలో, శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల.