ఓం శ్రీసాయిరాం భగవాన్ శ్రీసత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 19-1-2021 రోజున మహిళా దినోత్సవమును పురస్కరించుకొని మిర్యాలగూడ సమితి వారి ఆధ్వర్యములో గోమాత సేవ చేయడం జరిగినది. ఈరోజు కార్యక్రమములో 7 గురు సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగినది. సాయి సేవలో కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి మిర్యాలగూడ