అందరికి ప్రేమ పూర్వక సాయిరాం స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో చాలా ఆనందంగా, భగవాన్ వారు ఆనందించేలా.. శ్రీ సత్య సాయి యూనిటీ కప్ ఆడిన తంగల్లపల్లీ సాయి యువత నేడు మధ్యాహ్న భోజన ప్యాకెట్ల పంపిణీ సేవ చేపట్టారు. ఇట్టి సేవలో భాగంగా దాదాపుగా నలభై మంది నారాయనులకు కార్యక్రమంలో ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఇంత మంచి అవకాశమిచిన స్వామి వారి పాద చరణములకు సర్వదా కృతజ్ఞతాభివందనములు సమర్పిస్తూ సహకరించిన ప్రతి యూత్ సభ్యునికి, ప్రతి ఒక్క సేవాదల్ సోదర సోదరీమణులు కు ప్రతి ఒక్కరికి స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ.. సాయిరాం సదా సాయి సేవలో శ్రీ సత్యసాయి సేవా సమితి తంగళ్ళపల్లీ