Service






యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు అలవడగలవని తద్ద్వారా శ్రీ సత్యసాయి పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులు కాగలమని ఆల్వాల్ శ్రీ సత్య సాయి సేవా సమితి సేవాదళ్ సభ్యులు నిన్న ఆల్వాల్ పరిసరాల్లో వివిధ మూడు గోశాలలో 50 గోవులకు కందిపొట్టు 170kg గోదుమపొట్టు 50kg అందించి సేవలందించారు. ఈ సేవలో పురుష సేవాదళ్ సభ్యులు ఐదుగురు మరియు మహిళా సేవాదళ్ ఒక్కరు పాల్గొని సేవలందించారు. జై సాయిరాం.