Carona 2020




ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో తేదీ 10.01.2021 ఆదివారం రోజున కరోనా కారణం చేత ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న 12 మంది ప్రైవేట్ లెక్చరర్స్ కి ఈ రోజు మహిళ విభాగం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ వారిచే ఆమృత కలశాలు స్వామి వారి దయతో పంపిణీ చేయటం జరిగింది. వారికి జీతాలు రాక 10 మసములనుంది తీవ్ర ఇబ్బదిపడుతున్న విషయం సంస్థ దృష్టికి వచ్చిన వెనువెంటనే వారిని మందిరమునకు ఆహ్వానిచి మనవంతు సహకారముగానూ ఈ మాసము, మరియు రాబోవు ఫిబ్రవరి మాసము కూడా ఇవ్వగలం అని వారికి తెలియచేయడం జరిగినది.