ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో. శ్రీ సత్య సాయి సేవా సంస్థలు పెద్దపెల్లి జిల్లాలో, కార్యక్రమ వివరాలు: 2020.కి వీడ్కోలు చెబుతూ.నూతన సంవత్సరం 2021కి స్వాగతం పలుకుతూ అందరూ కలిసి, జిల్లా కోఆర్డినేటర్స్ సమితి కన్వీనర్స్ సమితి కోఆర్డినేటర్స్ సాయి కుటుంబసభ్యులందరూ కలిసి జనవరి నెలల్లో జరగబోయే సేవా కార్యక్రమం గురించి సమావేశం గూగుల్ మీట్ ద్వారాఏర్పాటు చేసుకోవడం జరిగింది, తేది :01-01-2021న సమితి విజిట్ COD లిఖిత నామ జపం, మందిర పరిసరాలు సేవ, వటవృక్షం ప్రతిష్టాపన, జరుపుకోవడం జరిగింది. పుట్టపర్తి నుంచి తీసుకు వచ్చిన వట వృక్షం, జ్ఞాన వృక్షం, ధ్యాన వృక్షం ప్రతిష్టాపన ఆనందోత్సవాలతో కొత్త సంవత్సరం లో అందరు బాగుండాలని స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు, కరుణ , ప్రేమ దయ మనందరిపై ఉండాలని స్వామి వారి వేడుకొని శాస్త్రోక్తంగా గణపతి పూజ, సాయి గాయత్రి జపం భజన నిర్వహిస్తూ స్వామివారి వట వృక్షం ప్రతిష్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కోఆర్డినేటర్స్. కన్వీనర్, సమితి కో ఆర్డినేటర్స్ , భక్తులు పాల్గొన్నారు. జై సాయిరాం, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పెద్దపల్లి జిల్లా