ఓం శ్రీ సాయిరాం, మహిళ దినోత్సవం సందర్భంగా, మానసిక వికలాంగుల ఆశ్రమము లో వారికి ఇన్వెర్టర్ ఇవ్వడం మరియు నారాయణ సేవ కార్యక్రమము చేయడం జరిగింది. అలాగే 11 మంది సాయి నారాయణులకు దుప్పట్లు పంపిణీ జరిగింది. మన మందిరంలో కుంకుమార్చన మరియు భజన చేసుకున్నాము, ఈ కార్యక్రమములో 22 మంది మహిళామణులు పాల్గొన్నారు. కృతజ్ఞత లతో, BSSSSO మహబూబ్ నగర్, జై సాయిరాం.