ఉ.9.00గం.లకు సమితి నందు కన్వినర్ గారిచే పతాక ఆవిక్కరన జరుపుకున్నాము. మానసిక వికలాంగులసేవా కార్యక్రమము పెద్దపల్లి సమితి సభ్యులు నిర్వహించారు. స్పూర్తీ ఆశ్రమమునందు గల 16 మంది మానసిక వికలాంగులకు బ్రెడ్, పండ్లు, మంకీ క్యాపులు, వారికి నిక్కర్లు పంపిణీ చేయడంజరిగినది. ఈ కార్యక్రమము 09.30 – 10.30 వరకు జరుగగా 6గురు మహిళలు,4గురు పురుకులు పాల్గొన్నారు.