ఓం శ్రీ సాయిరాం యువ విభాగం శ్రీ సత్యసాయి సేవ సంస్థలు కరీంనగర్ జిల్లా వారిచే శ్రీ సత్యసాయి సేవా సమితి కరీంనగర్ సమితి లో 11మంది యువతకు ఎంపిక చేసి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇవ్వటంతో పాటుగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పింస్తున్నదుకు గాను స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటు.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ లింగమూర్తి గారు మరియు శ్రీ సత్యసాయి సేవా సమితి కరీంనగర్ సమితి కన్వీనర్ శ్రీ శ్రీధర్ రావు గార్లకు ధన్యవాదాలు తెలుపుకుంటు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మందికి యువతకు ఉపాధి కల్పించే మహా యజ్ఞం లో స్వామి వారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా యువతను పాలు పంచుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటూ జై సాయిరాం యువ విభాగం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా