ఓం శ్రీ సాయిరాం. ఈరోజు సిరిసిల్ల లో రోడ్డుపైన నిద్రించే వాళ్లకి మరియు బీదలకు చద్దర్ లు పంపిణీ చేయడమైనది. సత్య సాయి సేవా సమితి సిరిసిల్ల రాజన్న జిల్లా