సాయిరాం! సూర్యాపేట జిల్లా, కోదాడ సమితి - మహిళావిభాగం, ప్రతి నెల మొదటి గురువారం, భజనలో-హారతి తర్వాత, ఎంపిక చేసిన ఏడుగురు (7) బీదవారికి "అమృత కలశము" లను అందిస్తున్నారు! ఈ వారం, సమితి మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి K.క్రాంతి కుమారిగారి ఆధ్వర్యంలో "అమృత కలశము"లు బీదవారికి అందించబడినవి !