ఓం శ్రీ సాయిరాం!!! భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జయంతి వేడుకలను పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో 5 రోజుల వేడుకలు జరుపుకుంటున్నాము. తేదీ 19/11/2020 నుండి 23/11/2020 వరకు. ఈ రోజు నాలుగవ రోజు 22:11:2020 ఆదివారము ఉదయము 09:30am కు వృద్దాశ్రమము లో అల్పాహారం (ఇడ్లీ), శ్వెట్టర్స్ మరియు శాలువాలు పంపిణీ చేశాము.ఈ సేవలో పాల్గొన్న సేవాదలుకు స్వామి వారి అనుగ్రహము దండిగా వుండాలని స్వామి వారిని వేడుకుంటున్నాము. జై సాయిరాం... సదా స్వామి సేవలో... కన్వీనర్ మరియు కార్య వర్గం, శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల.