ఓం శ్రీ సాయిరాంభగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 95వ జన్మదిన వేడుకలు సందర్బంగా స్వామి వారి ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ఖమ్మం సమితి వారిచే ఖమ్మం టౌన్ వివిధ ప్రాంతాలలో 21/11/2020 శనివారం రోజు రాత్రి 11.30 గంటలనుండి 2.00 గంటలవరకు 100 మంది నిరాశ్రయులకు బ్లాంకెట్స్ ప్రేమతో కప్పుట/అందజేయుట జరిగింది. . సాయిరాం