ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 95వ జన్మదిన వేడుకలు సందర్బంగా స్వామి వారి ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ఖమ్మం సమితి గోపాలపురం స్లమ్ ఏరియాలో 21/11/2020 శనివారం రోజు యువజన విభాగం వారి గ్రామ సేవా కార్యక్రమాలలో భాగంగా 25 మందికి బ్లాంకెట్స్, 25మందికి చిల్డ్రన్ కిట్స్ ,95 మందికి ఫుడ్ ప్యాకేట్స్ ప్రేమతో అందించుట జరిగినది. సాయిరాం