ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల "భగవానుని దివ్యాశీస్సులతో ఈ రాత్రి 11:00 PM నుండి 12.05 AM వరకు వీధులలో మరియు బస్టాండ్ ప్రాంతంలో చలికి ఏ ఆఛ్చాదన లేకుండా పడుకున్న 45 మంది నారాయణులకి బ్లాంకెట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సేవలో పాల్గొన్న యువతకు మరియు పెద్దలందరికి సాయీశ్వరుని ఆశీస్సులు నిండుగా దండిగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. అలాగే వీధులలోని ఆ నారాయణులకు ఒక మంచి ఆశ్రయం త్వరగా దొరకాలని స్వామిని వేడుకుంటున్నాము." జై సాయిరాం