ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 95 వ జన్మదినోత్సవ కార్యక్రమము లో భాగముగా తేది 19-11-2020 రోజున శ్రీ సత్యసాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవమును పురస్కరించుకొని నల్గొండ మహిళా విభాగం వారిచే తాటికల్లు(అయిటిపాముల -కట్టంగూర్ )గ్రామములో గల వృద్ధాశ్రమంలో 20 మందికి చీరలు, లుంగీలు, పండ్లు, మరియు నారాయణ సేవ చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో ఇద్దరు ఒక మహిళా, ముగ్గురు పురుష సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగినది. సాయి సేవలో శ్రీ సత్యసాయి సేవా సమితి, మహిళా విభాగం నల్గొండ.