ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి *95వ జన్మదినోత్సవం* సందర్భంగా శీతాకాలం లో *చలికి కి వణుకుతూ ఇబ్బంది పడుతున్న* వారికోసం జయశంకర్ భూపల్ పల్లి *యువ విభాగం వారిచే నిన్న ఆర్థ రాత్రి భూపాల్ పల్లి లోని బాంబులగడ్డ పరిసర* ప్రాంతాల్లో *దుప్పట్లు పంపిణీ* చేయటం జరిగింది. కార్యక్రమం లో *ఒక ఇంట్లో నివాసం ఉంటున్న పేద వారు ఆరోగ్య మరియు ఆర్ధిక పరిస్థితుల కారణంగా గత కొద్ది రోజులుగా వారి ఇంట్లో కనీసం ఒక లైట్ కూడా కొనలేని దీన స్థితిలో లో ఉన్న వారిని చూసిన మన యువత వారి ఇంట్లో విద్యుత్ దీపాలు ఎర్పాటు చేయటం విశేషం.* ఇలాంటి ఎన్నో సేవలను చేయటానికి స్వామి వారు ఇంకా ఇంకా శక్తి యుక్తులను ఇవ్వాలని కోరుకుంటూ. జై సాయిరాం *యువ విభాగం* *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* *జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా*