ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామి వారి 95వ దివ్య జన్మదినోత్సవ వేడుకలలో జరిపే సేవా కార్యక్రమాలలో భాగముగా ఈరోజు తేదీ: 24.10.2020 న "శ్రీ సత్యసాయి సేవా సమితి, జమ్మికుంట మహిళా విభాగము ఆధ్వర్యములో ఉదయం 10:30 గంటలకు కొంత మంది పిల్లలకు సాయిలక్ష్మీ కిట్స్. అందజేయడం జరిగినది. సదా స్వామి సేవలో, శ్రీ సత్యసాయి సేవా సమితి, జమ్మికుంట