ఓం శ్రీ సాయిరాం, స్వామి వారి అనుగ్రహ ఆశీస్సుల తో , మహిళా విభాగం వారు కొంత మంది అర్హులైన ఆటో డ్రైవర్ లకి, కిరాణా కిట్ మరియు ఫేస్ షీల్డ్ అందజేయడం జరిగింది. జై సాయిరాం