ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి అనుగ్రహముతో ఈ రోజు ఉదయం కరీంనగర్ మందిరంలో సాయికృష్ణ కిట్స్ కొంత మంది ఆటో డ్రైవర్లు కు అందజేయబడినవి. దసరా శుభ సందర్భంగా వారికి నూతన వస్త్రములు కూడా మహిళా విభాగం వారిచే అంద జేయబడినవి. జై సాయిరాం