ఓం శ్రీ సత్యసాయి రామ్, ఈరోజు ఆదివారము 20/09/2020 న ఉదయము 11:30am కు ఎంపిక చేసిన కొంత మంది (10) మహిళలకు అమృత కలశములు మహిళా విభాగము వారిచే అందజేయడం జరిగింది ఈ సేవ ప్రతి నెల మహిళా దినము తర్వాత ఆదివారము న వుంటుంది. సదా స్వామి సేవలో, శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల.