ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబావారి దివ్య ఆశీస్సులతో ఈరోజు జై శంక్కర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా సమస్త లోక సుఖినోభవంతు అను మహా మహిమాన్విత జపమును జిల్లా వ్యాప్తంగా 2.30 .గంటల నుంచి 3 గంటల వరకు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని కల్పించిన మన బంగారు తండ్రి అయిన భగవాను బాబావారికి కృతజ్ఞతలుతెల్పుకుంటూ జై సాయిరాం భూపాలపల్లి సమితి🌹🌹🌹🌹🌹🙏🙏🙏