సాయిరాం అందరికీ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా శ్రీ సత్య సాయి సేవా యూత్ టీమ్ వారు నిన్న సాయకాలం తేది.08.06.2020 సోమవారం భూపాలపల్లి నుండి బయ్యక్క పేట కి వెళ్లి తిరిగి అక్కడి నుండి 5కి.మీ ట్రాక్టర్ ద్వారా తర్వాత నడక ద్వారా వెళ్లి సారక్క పల్లె గ్రామం చేరుకొని అక్కడిగిరిజన ఆదివాసి బాల బాలికలకు ఒంటిపై బట్టలు/ దుస్తులు లేని వారి దీన స్థితిని మన సాయినాథ భగవానుడు అనుగ్రహించిన అవకాశంగా అలాంటి పిల్లలందరికీ నూతన జత దుస్తులను స్వామి కానుకగా ఇవ్వడం కోసం, కొలతలను తీసుకొని వచ్చుటకు వెళ్లినారని తెలియజేస్తూ, త్వరలో వీరందరికీ నూతన జత దుస్తులను పంపిణీ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు..... జయహో శ్రీ సత్య సాయి సేవా యూత్ టీమ్ భూపాలపల్లి సభ్యలందరికీ...... మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా