భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్య సాయి సేవ సంస్థల రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా శ్రీ సత్య సాయి సేవా యూత్ ఆధ్వర్యంలో తేది.23.05.2020 శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు, భూపాలపల్లి నుండి బయ్యక్క పేట కి వెళ్లి తిరిగి అక్కడి నుండి 5కి.మీ ట్రాక్టర్ ద్వారా తర్వాత నడక ద్వారా వెళ్లి సారక్క పల్లె గ్రామంలో, 29 కిట్స్ అమృత కలశం లను, 29 కిట్స్ కూర గాయలను (టమాట, దోసకాయ, ఆలు గడ్డ, క్యబేజీ, పచ్చి మిరపకాయలు) గిరిజన ఆదివాసియులకు స్థానిక బయ్యక్క పేట గ్రామ సర్పంచు సమక్షంలో శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్య సాయి యూత్ సభ్యులు పంపిణీ చేసినారూ మరియు చివరిగా రాత్రి 7 గంటలకు బయక్కపేటకు 7 km ల దూరంలో ఉన్న ఉతలంపేట ఆడివాసియులకు 21 కిట్స్ అమృత కలశాలు 21 కిట్స్ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమము సాయంత్రం 8 గంటల వరకు జరిగినది Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా