ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఖానాపూర్ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఈరోజు ఆదివాసి గ్రహమైన మీరు నీ పరుపు కిషన్ నాయక్ తండ ఏమి మండలం గ్రామమునందు ఎనిమిది మంది నిరుపేద ఆదివాసి కుటుంబీకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖానాపూర్ సమితి కన్వీనర్ శ్రీ రత్నాకర్ గారు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు సాయిరాం