🙏ఓం శ్రీ సాయి రాం 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పెద్ద పెళ్లి సత్య సాయి కమిటీ కిచెన్ సెంటర్ ద్వారా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్స్ సహాయకులకు మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఆహారపొట్లాలు అందించడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో డిస్టిక్ సేవాదళ్ కో ఆర్డినేటర్ మరియు సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది ఓం శ్రీ సాయిరాం 25/5/2020 ఈరోజు ఫుడ్ పాకెట్స్117 ఆసుపత్రి 64 బయట వారికి 53 మజ్జిగ పాకెట్స్ 70 సేవలో 1 స్త్రీ పురుషులు 3 సాయిరాం