🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్యమైన ఆశిశులతో ఈ రోజు తేదీ 4/6/2020 రోజు పెద్దపల్లి శ్రీ సత్య సాయి కమ్యూనిటీ కిచెన్ ద్వారా కోవిడ్ 19 లోక్డౌన్ సహాయక చర్యల్లో భాగంగా....... పులిహోర అన్నం పాకెట్స్60, మజ్జిగ 40పాకెట్స్ పంపిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ చేయటం జరిగినది. * ఇట్టి సేవా కార్యక్రమములో పాల్గొన్న వారిని స్వామి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ.... సేవలో స్త్రీలు 1 పురుషులు 3 గురు పాల్గొన్నారు. జై సాయిరాం సదా సాయి సేవలో.. Jij భగవాన్ శ్రీ సత్య సాయి కమ్యూనిటీ కిచెన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, పెద్దపల్లిజిల్లా