ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పెద్దపెల్లి సత్యసాయి కమ్యూనిటీ సెంటర్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్ సహాయకులకు మరియు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలలోనిరుపేదలకు ఫుడ్ ప్యాకెట్స్ అందించడం జరుగుతోంది ఈ సేవలలో జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ సమితి సేవ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఫుడ్ పాకెట్స్117 పులిహోర పాకెట్స్ బాదుషా స్వీట్ 117 ఆసుపత్రి 64 బయట వారికి 53 సేవలో 1 స్త్రీ పురుషులు 3 సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్థలు పెద్దపెల్లి జిల్లా