🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్యమైన ఆశిశులతో ఈ రోజు తేదీ 30/5/2020 రోజు పెద్దపల్లి శ్రీ సత్య సాయి కమ్యూనిటీ కిచెన్ ద్వారా కోవిడ్ 19 లోక్డౌన్ సహాయక చర్యల్లో భాగంగా....... కిచిడి అన్నం 103 పాకెట్స్, మజ్జిగ 41 పాకెట్స్ పంపిణీ చేయటం జరిగినది. ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పాకెట్స్,రంగంపల్లి మురికివాడల్లో నివసిస్తున్న వృద్దులు, వికలాంగులకు 53 *పాకెట్స్ పంపిణీ చేయటం జరిగినది. ఇట్టి సేవా కార్యక్రమములో పాల్గొన్న సాయి కుటుంబసభ్యులందరికి స్వామి పరిపూర్ణ కటాక్షం ఉండాలని మనసారా కోరుకుంటూ.... సేవలో స్త్రీలు 1 పురుషులు 3 గురు పాల్గొన్నారు. జై సాయిరాం సదా సాయి సేవలో.. భగవాన్ శ్రీ సత్య సాయి కమ్యూనిటీ కిచెన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, పెద్దపల్లిజిల్లా 🙏🙏🙏🙏🙏🙏🙏