🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్యమైన ఆశిశులతో ఈ రోజు తేదీ 2/6/2020 రోజు పెద్దపల్లి శ్రీ సత్య సాయి కమ్యూనిటీ కిచెన్ ద్వారా కోవిడ్ 19 లోక్డౌన్ సహాయక చర్యల్లో భాగంగా....... కిచిడి అన్నం పాకెట్స్60, మజ్జిగ 42పాకెట్స్ పంపిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ చేయటం జరిగినది. ఈ రోజు పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్.ఐ శ్రీ ఇసాక్ గారు పాల్గొన్నారు.మాలాంటి ట్రాఫిక్ విధుల నిర్వహణలో ఉన్న వారికి కూడా మీరు ఇలా స్వామి ప్రసాదంగా ఇవ్వటము, మీ సేవా కార్యక్రమాలు చాలా క్రమశిక్షణతో , శ్రద్ధ తోటి చేయటం ప్రశంసనీయమని తెలియజేసారు. ఇట్టి సేవా కార్యక్రమములో పాల్గొన్న వారిని స్వామి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ.... సేవలో స్త్రీలు 1 పురుషులు 3 గురు పాల్గొన్నారు. జై సాయిరాం సదా సాయి సేవలో.. భగవాన్ శ్రీ సత్య సాయి కమ్యూనిటీ కిచెన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, పెద్దపల్లిజిల్లా 🙏🙏🙏🙏🙏🙏🙏