ఈ రోజు 23.05.2020 న చివరిగా రాత్రి ఏడు గంటలకు బయ్యక్క పేట కి 7.కిమీ దూరంలో వున్న ఉతలంపేట గ్రామంలో 21 కిట్స్ అమృత కలశం లను మరియు 21 కిట్స్ కూర గాయలను స్వామి కానుకగా ఇవ్వడం జరిగింది అని తెలియ జేస్తూ..... మీ Ch Malla Reddy District President Sri Sathyasai Seva Organization Bhupalapalli Jayashankar district