*ఓంశ్రీ సాయిరాం* ఇప్పుడు ప్రపంచమంతా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయములో *స్వామి వారు* ఆకలితో ఉన్నవారికి ప్రతిరోజు అన్నము పెట్టె *నారాయణసేవా* భాగ్యాన్ని అవకాశాన్ని ఇచ్చారు ! గత 22 రోజులుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐకమథ్యముతో ఆనందంగా సాగుతున్న ఇట్టి సేవలో దాదాపుగా 1400 మాస్కులు 4500 ఫుడ్ ప్యాకెట్స్ 306 అమృత కలశాలు మరియు 625 ఫ్రూట్స్ ( ఒక్క ప్యాకెట్ 10 పండ్లు చొప్పున) పేద నారాయణ లకు అందించాము ఇట్టి సేవా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకున్న పెద్దలకు, యువతకు, మహిళలకు, ఇంట్లో ఉండి సాయి గాయత్రి, ఇస్తరాకులు మరియు మాస్కులు కుట్టిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరున ధన్యవాదాలు తెలుపుతూ *భగవాన్ బాబా* వారి ఆపన్నహస్తము మనందరిపైన ఎల్లప్పుడూ ఉంటుందని విశ్వసిస్తూ హృదయపూర్వక సాయిరాం🙏🏻🙏🏻🙏🏻 ఇట్లు కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి జడ్చర్ల