Carona 2020

🙏సాయిరాం 🙏 భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ప్రేమాశీస్సులతో తేదీ.06.04.2020 సోమవారం నాడు ప్రస్తుత కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితులలో సంస్థ పెద్దలు ,SP గారి సూచనలమేరకు ఇతర రాష్ట్రముల నుండి వచ్చిన భవన నిర్మాణ వలస కార్మికులకు గాని ఇతర కార్మికులు గాని,ఆకలితో ఉన్నవారికి స్వామి వారి ప్రసాధము పంపిణీ చేయాలనే సత్సంకల్పం తో ఈ రోజు సరూర్ నగర్ మందిరంలో 220 మందికి పైగా సరిపడా వైట్ రైస్,పప్పు,water pocket తో కలిపి pack చేసి పంపిణీ చేయటం జరిగింది.. 🙏 సాయిరాం. 🙏.. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా..