🕉️ఓం శ్రీ సాయిరాం 🕉️ భగవన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశిషులతో ఈరోజు మన సత్యసాయి బాబా మందిరం లో కరొన నిరంతన కోసం రోజంతా కరోన కేసు నమోదు అయిన ప్రాంతం లో సర్వే మరియు వైద్య సేవ అందిస్తున్న 30 అంగడవడి వర్కర్లు కు భోజనం వండి పార్సెల్ చేసి అందించడం జరిగింది . *SSSSO Gajwel*