భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినాన్ని పురస్కరిన్చుకుని సిరిసిల్ల సమితి ఆధ్వర్యంలో మహానగర సంకీర్తన అనంతరం భజన చివరగా కేక్ కటింగ్ జూల ఉత్సవం తో ఘనంగా బాబా వారి 93వ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బాలవికస్ చిన్నారులు, గురువులు, యూత్, సేవాదళ్ సభ్యులు, మహిళలు మరియు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని హారతి, ప్రసాదం తో ముగించడం జరిగింది.