21 నవంబర్ 2019 వ తేదీన బసంత్ నగర్ సమితి వారిచే బసంత్ నగర్ లోని ప్రాథమిక పాఠశాలలోని 61 మంది విద్యార్దిని విద్యార్దులకు ఉ. 11:00 – 12:30 గం.ల వరకు “స్కూల్ యూనిఫాం పంపిణి” చేయగా 4 గురు మహిళలు, 4 గురు పురుషులు పాల్గొన్నారు.