21 నవంబర్ 2019 తేదీన పెద్దపల్లి సమితి నందు లోకకళ్యాణార్దము “దివ్యమంగళ చండీ హోమము” వేద బ్రాహ్మణులచేత నిర్వహించుకోగా స్వామివారి ఆశీస్సులుగా విభూతి ప్రసాదం స్వామివారు అనుగ్రహించారు ఈ కార్యక్రమములో స్థానిక MLA గారితో పాటు జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి జ్యోతి గారు,జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ హనుమంతరావు గారు ఇంకా 60 స్రీలు, 40 పురుషులు, 15 మంది పిల్లలు పాల్గొన్నారు.హోమం అనంతరం మహాప్రసాద వితరణ జరిగింది.