ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా తొలి రోజు 16/11/2019 శనివారం ఉదయం ఖమ్మం శ్రీనివాసనగర్ లోని సత్యసాయి మందిరంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనం, రక్షా బంధనము నిర్వహించబడినవి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు