స్వామివారి 94వ జన్మదినం సందర్భముగా మహిళా డే సా. 06:00 గం.లకు “లలితా సహస్రనామ పారాయణం” చేయగా అనంతరము బీద బాలవికాస విద్యార్దులకు 4 గురికి దుప్పట్ల పంపిణీ చేయగా 10 మంది మహిళలు, 10 మంది పురుశులు, 15 మంది పిల్లలు పాల్గొన్నారు