19 నవంబర్ 2019 మహిళా డేన పెద్దపల్లి సమితి మహిళా విభాగము వారిచే “సామూహిక లలితా సహస్ర కుంకుమపూజలు” ఉ.10:30 - 12:30 వరకు నిర్వహించగా 22 మంది మహిళలు పూజలో పాల్గొనగా 10 మంది మహిళలు, 10 మంది పురుశులు పాల్గొన్నారు. .