ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా 22/11/2019 శుక్రవారం ఉదయం ఖమ్మం శ్రీనివాసనగర్ లోని సత్యసాయి మందిరంలో మండప పున:పూజలు, చండీహోమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించ బడినవి. మందిర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.