ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా 23/11/2019 సాయంత్రం,ఖమ్మం సత్యసాయి నగర్ లోని శ్రీ సత్యసాయి మందిర ప్రాంగణంలో భజనానంతరం స్వామి వారి డోలోత్సవం కార్యక్రమం అద్భుతంగా జరిగింది.మహిళా సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.